భద్రాచలం: జాతీయ ఉత్తమ పీవోగా రాహుల్

2చూసినవారు
భద్రాచలం: జాతీయ ఉత్తమ పీవోగా రాహుల్
గిరిజన సంక్షేమ పథకాల అమలులో విశేష కృషికి గాను, భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహులుకు జాతీయ ఉత్తమ పీవో అవార్డు లభించింది. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో నీతి ఆయోగ్, గిరిజన శాఖ ఉన్నతాధికారుల చేతుల మీదుగా బుధవారం ఆయన పురస్కారాన్ని, రూ. 5 లక్షల నగదును అందుకున్నారు. భద్రగిరి మార్ట్, గిరిజన మ్యూజియం వంటి వినూత్న కార్యక్రమాల ద్వారా గిరిజనులకు ఆర్థిక తోడ్పాటు అందించినందుకు ఈ గౌరవం దక్కింది.

సంబంధిత పోస్ట్