భద్రాచలం: గురుకుల జూనియర్ కాలేజీల్లో స్పాట్ కౌన్సిలింగ్

8చూసినవారు
భద్రాచలం: గురుకుల జూనియర్ కాలేజీల్లో స్పాట్ కౌన్సిలింగ్
ఉమ్మడి ఖమ్మం జిల్లా గిరిజన గురుకుల జూనియర్ కాలేజీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి జూనియర్ ఇంటర్ సీట్ల భర్తీకి స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు ఐటీడీఏ పీఓ రాహుల్ తెలిపారు. మే 16న బాలురకు, మే 18న బాలికలకు ఉదయం 9 గంటలకు భద్రాచలం గురుకుల పాఠశాలలో కౌన్సిలింగ్ జరుగుతుంది. 10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని సూచించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you