భద్రాచలం: ఆలయాలను సందర్శించిన శ్రీనివాసరాజు

8చూసినవారు
మంగళవారం, సీఎంఓ కార్యాలయ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు భద్రాచలం రామయ్యను, పర్ణశాల రామాలయాన్ని సందర్శించారు. ఆలయ అధికారులు, సిబ్బంది స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. శ్రీసీతారామచంద్ర స్వామిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించిన ఆయన, పంచవటి కుటీరాన్ని తిలకించి పర్ణశాల ప్రాశస్త్యం గురించి అడిగి తెలుసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్