ఛత్తీస్ గఢ్, ఒడిస్సా బోర్డర్ కాంకేరి దాంతరీ అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ఇంకా కాల్పులు కొనసాగుతున్నట్లు ఎస్ పి ఐ కళ్యాణ్ పేర్కొన్నారు. సంఘటన స్థలం నుండి భారీగా ఆయుధాలు లభించినట్లు ఆయన తెలిపారు.