భద్రాచలం: గిరిజన దర్బార్ కు సకాలంలో హాజరు కావాలి

1చూసినవారు
భద్రాచలం: గిరిజన దర్బార్ కు సకాలంలో హాజరు కావాలి
భద్రాచలం ఐటీడీఏలో సోమవారం నిర్వహించనున్న గిరిజన దర్బార్ కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు సకాలంలో హాజరుకావాలని ఐటీడీఏ పీవో రాహుల్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. గిరిజనులు తమ సమస్యలపై లిఖితపూర్వకంగా ఫిర్యాదులు అందజేయాలని కోరారు. ఈ దర్బార్ రేపు ఉదయం 10:30 గంటలకు ఐటీడీఏ కార్యాలయంలో ప్రారంభమవుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్