భద్రాచలం: ఘర్షణలో ఇద్దరికి తీవ్ర గాయాలు

0చూసినవారు
భద్రాచలం: ఘర్షణలో ఇద్దరికి తీవ్ర గాయాలు
భద్రాచలం పట్టణంలో గురువారం ఒక టీ స్టాల్ వద్ద ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఆసీలు వసూలు చేసే వ్యక్తులకు, స్థానికులకు మధ్య జరిగిన వాగ్వాదం దాడికి దారితీయడంతో ఇద్దరికి తలలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్