భద్రాచలం: రామయ్య సన్నిధిలో ఘనంగా వసంతోత్సవం

2చూసినవారు
భద్రాచల రామయ్య పుణ్యక్షేత్రంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం స్వామివారికి అత్యంత వైభవంగా వసంతోత్సవాన్ని నిర్వహించారు. ఆలయ అర్చకులు సీతారామ లక్ష్మణులకు విశేష స్నపన తిరుమంజనం జరిపి, రంగుల వసంతాన్ని ప్రోక్షించారు. ఈ అపురూప వేడుకను వీక్షించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you