భద్రాద్రి: మినీ బస్ షెల్టర్లను ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని

52చూసినవారు
భద్రాద్రి: మినీ బస్ షెల్టర్లను ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం లక్ష్మీదేవి పల్లి మండలంలో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలలో ఎమ్మెల్యే కూననేని సాంబశివరావు ఆదివారం పాల్గొన్నారు. స్థానిక లక్ష్మీదేవి పల్లి మండలంలోని చాతకొండ క్రాస్ రోడ్ వద్ద నూతనంగా నిర్మించిన మినీ బస్ షెల్టర్ ను ప్రారంభించినారు. అదేవిధంగా ఇల్లందు క్రాస్ రోడ్ వద్ద నూతనంగా నిర్మింపబడిన మిని బస్ షెల్టర్లను కూడా ప్రారంభించినారు.

సంబంధిత పోస్ట్