చర్ల: చికిత్స పొందుతు మృతి

1చూసినవారు
చర్ల: చికిత్స పొందుతు మృతి
చర్లలో శుక్రవారం నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసుకుని చికిత్స పొందుతూ మృతి చెందింది. కలివేరు గ్రామానికి చెందిన ఈ యువతి భద్రాచలంలో నర్సింగ్ విద్యనభ్యసిస్తోంది. మూడు రోజుల క్రితం ఇంటి వద్ద పురుగుల మందు తాగడంతో కుటుంబ సభ్యులు ఆమెను భద్రాచలంలోని ఏరియా వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమించడంతో శుక్రవారం మృతి చెందింది. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్