చర్ల: గిరిజనుల సంక్షేమానికి వంతు కృషి

6చూసినవారు
చర్ల: గిరిజనుల సంక్షేమానికి వంతు కృషి
మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనులకు గురువారం కలెక్టర్ జితేష్ వి పాటిల్ రూ. 10 లక్షల విలువైన డ్రెస్ మెటీరియల్ను పంపిణీ చేశారు. తెలంగాణ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో 700 పేద కుటుంబాలకు రగ్గులు, టార్పాలిన్లను అందజేశారు. ఈ సందర్భంగా వస్తువులను సమకూర్చిన రెడ్ క్రాస్ బృందాన్ని కలెక్టర్ అభినందించారు. గిరిజనుల సంక్షేమానికి తమ వంతు కృషి చేస్తామని రెడ్ క్రాస్ కార్యదర్శి శ్రీరాములు తెలిపారు.

సంబంధిత పోస్ట్