చర్ల: ఇసుక కాంట్రాక్టర్ తో నాకు ప్రాణహాని ఉంది

3చూసినవారు
చర్ల మండలం తేగడకు చెందిన నరేష్, ఇసుక రైజింగ్ కాంట్రాక్టర్ నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం అర్ధరాత్రి తన ఇంటిపై దాడి జరిగిందని, వీరభద్ర సొసైటీకి చెందిన మహిళలు, కాపుల నాగరాజు అనుచరులు తనపై దాడి చేసి చంపే ప్రయత్నం చేశారని బాధితుడు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్