రైతు కూలీ సంఘం మహాసభలకు తరలిరండి.. మట్ట నరసింహరావు

1చూసినవారు
ఖమ్మంలో ఈ నెల 28, 29, 30 తేదీల్లో జరిగే అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) 4వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని డివిజన్ నాయకుడు మట్ట నరసింహరావు పిలుపునిచ్చారు. సోమవారం చర్లలో రైతులు, మహిళలతో కలిసి పోస్టర్ ఆవిష్కరించారు. రైతులు, మహిళలు పెద్దఎత్తున మహాసభలకు తరలిరావాలని ఆయన కోరారు. మొక్కజొన్న క్వింటాకు రూ. 3 వేలు, పత్తికి రూ. 15 వేలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్