దుమ్ముగూడెం: వినాయక నవరాత్రుల సందర్భంగా అన్నదానం

1చూసినవారు
దుమ్ముగూడెం: వినాయక నవరాత్రుల సందర్భంగా అన్నదానం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం పెద్దనల్లబెల్లి గ్రామంలోని వినాయక మండపం వద్ద మంగళవారం గణేష్ నవరాత్రుల సందర్భంగా రెండెండ్ల ప్రభాకర్‌రెడ్డి-చిన్ని దంపతుల ఆధ్వర్యంలో అన్నదానం జరిగింది. వినాయకుడి దర్శనానికి వచ్చిన భక్తులకు అన్నప్రసాదం అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రసాదం స్వీకరించారు. ప్రభాకర్‌రెడ్డి దంపతులను గ్రామస్తులు అభినందించారు.

సంబంధిత పోస్ట్