దుమ్ముగూడెం: ఇంటింటికీ కేసీఆర్ పథకాలు చేరాయి: రేగా

77చూసినవారు
దుమ్ముగూడెం: ఇంటింటికీ కేసీఆర్ పథకాలు చేరాయి: రేగా
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ఆరోపించారు. దుమ్ముగూడెం మండలం తురుబాక గ్రామంలో గురువారం రేగా మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో అందించిన సంక్షేమ పథకాలు ప్రజలకు గుర్తుంటాయని, ప్రతి ఇంటికి కేసీఆర్ పథకం అందిందని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్నారని మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్