దుమ్ముగూడెం: అడవుల్లో జంతువుల సంరక్షణకు చర్యలు

1చూసినవారు
దుమ్ముగూడెం: అడవుల్లో జంతువుల సంరక్షణకు చర్యలు
ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా, దుమ్ముగూడెం రేంజ్ అధికారి కమలమ్మ మంగళవారం అడవుల్లో జంతువుల సంరక్షణకు చేపట్టిన చర్యలను వివరించారు. వేసవి దృష్ట్యా, వన్యప్రాణుల దాహం తీర్చడానికి నీటి చలమలు, సాసర్ పిట్లు ఏర్పాటు చేశామని తెలిపారు. సోలార్ బోర్ల ద్వారా కుంటలను నింపుతూ, జంతువులకు తాగునీరు అందుబాటులో ఉండేలా చూస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.

ట్యాగ్స్ :