దుమ్ముగూడెం: కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

1చూసినవారు
దమ్మపేట మండలంలో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు బుధవారం పర్యటించి, నూతన షాపింగ్ కాంప్లెక్స్ ను ప్రారంభించారు. లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్, కల్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపనలు చేశారు.

సంబంధిత పోస్ట్