దుమ్ముగూడెం: రెండు ఇసుక ట్రాక్టర్లు సీజ్

1చూసినవారు
దుమ్ముగూడెం: రెండు ఇసుక ట్రాక్టర్లు సీజ్
దుమ్ముగూడెం మండలంలోని పర్ణశాల సమీపంలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు ట్రాక్టర్లను దుమ్ముగూడెం సీఐ వెంకటప్పయ్య మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సిబ్బందికి అనుమతి పత్రాలు లేకుండా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లు కనిపించడంతో వాటిని సీజ్ చేశారు. చిన బండిరేవుకు చెందిన గోనె బాలకృష్ణ, పెదనలబల్లికి చెందిన కణితి జంపన్నలపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్