దుమ్ముగూడెం: పీహెచ్సీ ఏర్పాటుకు గ్రామస్థుల వినతి

59చూసినవారు
దుమ్ముగూడెం: పీహెచ్సీ ఏర్పాటుకు గ్రామస్థుల వినతి
దుమ్ముగూడెం మండలం లచ్చిగూడెం గ్రామంలో పీహెచ్సీని ఏర్పాటు చేయాలని కోరుతూ గురువారం సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ అధికారులకు గ్రామస్థులు వినతిపత్రం అందించారు. చుట్టూ 20 గ్రామాలకు లచ్చిగూడెం అనుకూలంగా ఉంటుందని అధికారులకు తెలిపారు. తక్షణమే స్పందించి ఏర్పాటు చేసేలా తగు చర్యలు తీసుకోవాలని సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా నాయకులు నరసింహారావు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్