నలుగురు మావోయిస్టులు లొంగుబాటు

365చూసినవారు
నలుగురు మావోయిస్టులు లొంగుబాటు
ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ఐజీ సుందర్ రాజ్ ముందు నలుగురు మావోయిస్టులు ఆయుధాలతో సహా లొంగిపోయారు. పునరావాస, పునర్జీవన కార్యక్రమాల పట్ల ఆకర్షితులై వీరు లొంగిపోయినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. లొంగిపోయిన వారిలో మహారాష్ట్ర గడ్చిరోలికి చెందిన పీఎం మడివి బుద్రి, కిష్టారం ఏసీఎం దబ్బర్ గంగ, గొల్లపల్లి ఎల్డీఎస్ కమాండర్ సోడి జోగా, కిష్టారం ఏసీఎం రాజే ఉన్నారు.

సంబంధిత పోస్ట్