భద్రాచలం గోదావరి తీరాన కార్తీక పౌర్ణమి సందడి.. భక్తుల పుణ్యస్నానాలు

1చూసినవారు
భద్రాచలం గోదావరి తీరాన కార్తీక పౌర్ణమి సందడి.. భక్తుల పుణ్యస్నానాలు
కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం ఉదయం భద్రాచలం గోదావరి నది తీరం భక్తులతో కిటకిటలాడింది. దేవస్థానం, గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులు గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి, కార్తీక దీపాలను నదిలో వదిలి భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.