భద్రాచలంలో కోటితలంబ్రాల జప యజ్ఞం

2276చూసినవారు
భద్రాచలం రామయ్య సన్నిధిలో మంగళవారం 16వ కోటి తలంబ్రాల జప యజ్ఞం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా ప్రారంభమైంది. ఒడ్లు వలుపు రాముని పిలుపుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భక్తులు ప్రత్యేక పూజలు, శ్రీరామ నామస్మరణ, కోటి తలంబ్రాల సమర్పణలో పాల్గొన్నారు. అనంతరం శ్రీ సీతారాముల వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, యజ్ఞం విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్