భద్రాద్రి రామయ్య సన్నిధిలో ఎమ్మెల్యే

58చూసినవారు
భద్రాద్రి రామయ్య సన్నిధిలో ఎమ్మెల్యే
సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాగమయి ఆదివారం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, అటవీ కార్పొరేషన్ ఛైర్మన్ పొదేం వీరయ్యతో కలిసి దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. అనంతరం ఎమ్మెల్యే రాగమయి భద్రాచలం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్‌గా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్