సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతి సందర్భంగా భద్రాచలంలో రన్

3చూసినవారు
భద్రాచలంలో సర్దార్ వల్లభభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా, శుక్రవారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 'రన్ ఫర్ యూనిటీ' 2కే రన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో, బ్రిడ్జి సెంటర్ నుండి జూనియర్ కళాశాల గ్రౌండ్ వరకు పరుగు నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం జాతీయ ఐక్యత దినోత్సవాన్ని పురస్కరించుకుని జరిగింది.

సంబంధిత పోస్ట్