దివ్యాంగురాలి వద్దకే వెళ్లి సబ్‌కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ అర్జీ స్వీకరణ

1చూసినవారు
దివ్యాంగురాలి వద్దకే వెళ్లి సబ్‌కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ అర్జీ స్వీకరణ
భద్రాచలం పట్టణంలో మంగళవారం సబ్‌కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ ఓ దివ్యాంగురాలి వద్దకే వెళ్లి ఆమె నుంచి వినతిపత్రం స్వీకరించారు. కార్యాలయం వెలుపల ఆమె పరిస్థితిని గమనించి, స్వయంగా వెళ్లి అర్జీ తీసుకున్నారు. సమస్యను పరిశీలించి, అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అర్హత మేరకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా చూడాలని సూచించారు.

సంబంధిత పోస్ట్