ఖమ్మం: సైబర్ నేరస్తుడిని అరెస్టు చేసిన పోలీసులు

1272చూసినవారు
ఖమ్మం: సైబర్ నేరస్తుడిని అరెస్టు చేసిన పోలీసులు
ఖమ్మంకు చెందిన ఓ ఫిజియోథెరపిస్ట్ ను ఆన్లైన్ ట్రేడింగ్లో అధిక లాభాల పేరుతో రూ. 30 లక్షలు మోసం చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన నిందితుడు బాధితుడిని నమ్మించి విడతల వారీగా డబ్బులు వసూలు చేశాడు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడిని పట్టుకున్నట్లు సీపీ సునీల్ దత్ తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

సంబంధిత పోస్ట్