దంతేలబోర గ్రామంలో వర్షలతో దెబ్బ తిన్న ఇల్లు

15చూసినవారు
దంతేలబోర గ్రామంలో వర్షలతో దెబ్బ తిన్న ఇల్లు
పాల్వంచ రూరల్ మండలం దంతేలబోరు గ్రామంలో గత 48 గంటలుగా కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా ఇళ్లు దెబ్బతిన్నాయి. దెబ్బతిన్న కుటుంబ సభ్యులు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తమను ఆదుకోవాలని, నష్టపోయిన బాధితులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా దంతెలబోర ఎస్సీ కాలనీలోని పూర్తిగా దెబ్బతిన్న ఇళ్ల బాధితులు సహాయం కోసం ఎదురుచూస్తున్నారు.

సంబంధిత పోస్ట్