త్రుటిలో తప్పిన ప్రమాదం

0చూసినవారు
త్రుటిలో తప్పిన ప్రమాదం
మణుగూరు డిపోకు చెందిన ఆర్టీసీ ఎక్స్ ప్రెస్ బస్సు శనివారం మణుగూరు నుంచి ఖమ్మం వెళ్తుండగా, భీమునిగుండం కొత్తూరు వద్ద ఎదురుగా వస్తున్న టిప్పర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు పాక్షికంగా దెబ్బతిన్నప్పటికీ, ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది.

సంబంధిత పోస్ట్