ఓపెన్ స్కూల్ అడ్మిషన్లకు దరఖాస్తుల ఆహ్వానం

2431చూసినవారు
ఓపెన్ స్కూల్ అడ్మిషన్లకు దరఖాస్తుల ఆహ్వానం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచలోని స్టార్ చిల్డ్రన్ హైస్కూల్‌లో తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో 2026-27 విద్యా సంవత్సరానికి పదో తరగతి, ఇంటర్మీడియట్ ప్రవేశాలు ప్రారంభమయ్యాయి. అంగన్‌వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, చదువు మధ్యలో ఆపిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోఆర్డినేటర్ జి. భాస్కరరావు మంగళవారం తెలిపారు. మరిన్ని వివరాలకు 9866806532 నంబర్‌లో సంప్రదించవచ్చు.

సంబంధిత పోస్ట్