రేపటి నుంచి 3 రోజులు బ్యాంకులకు సెలవులు..ఖాతాదారులకు ముఖ్య సూచన

6చూసినవారు
రేపటి నుంచి 3 రోజులు బ్యాంకులకు సెలవులు..ఖాతాదారులకు ముఖ్య సూచన
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు బ్యాంకు శాఖలు మూసివేయబడనున్నాయి. దీంతో ఖాతాదారులు తమ నగదు లావాదేవీలు, చెక్కులు, ఇతర ముఖ్యమైన పనులను ముందుగానే పూర్తి చేసుకోవాలని సూచించారు. ATM, UPI, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ సేవలు మాత్రం అందుబాటులో ఉండనున్నాయి. అత్యవసర అవసరాలున్న ఖాతాదారులు ముందుగానే నగదు, బ్యాంకింగ్ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్