చాకలి ఐలమ్మకు నివాళులుఅర్పించిన భద్రాద్రి కలెక్టర్ అంకిత్

0చూసినవారు
చాకలి ఐలమ్మకు నివాళులుఅర్పించిన భద్రాద్రి కలెక్టర్ అంకిత్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ IDOC కార్యాలయంలో శనివారం భూమి, భుక్తి, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ అంకిత్ IAS ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి నివాళులర్పించారు. ఐలమ్మ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఆయన పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్