భద్రాద్రి కొత్తగూడెం: ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న వాహనం, ఒకరి మృతి

0చూసినవారు
భద్రాద్రి కొత్తగూడెం: ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న వాహనం, ఒకరి మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం లక్ష్మీపురం నయారా పెట్రోల్ బంక్ సమీపంలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తిని ఎదురుగా వచ్చిన వాహనం ఢీకొట్టడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద కారణాలపై ఆరా తీస్తున్నారు. మృతుడి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది.

సంబంధిత పోస్ట్