తెలంగాణ ప్రభుత్వ ఓపెన్ స్కూల్ ద్వారా పదో తరగతి, ఇంటర్మీడియట్‌లో ప్రవేశాల షెడ్యూల్ విడుదలైంది. ఆగస్టు 29 నాటికి 14 ఏళ్లు నిండి చదవడం, రాయడం వచ్చిన వారు పదో తరగతిలో, 15 ఏళ్లు నిండి 10వ తరగతి ఉత్తీర్ణులు ఇంటర్మీడియట్‌లో ప్రవేశానికి అర్హులు. ప్రవేశాలకు ఈ నెల 28 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని డీఈవో వాసంతి, ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ మంగపతిరావు తెలిపారు.