లక్ష్మీదేవిపల్లి డీటీగా భద్రు నాయక్

883చూసినవారు
లక్ష్మీదేవిపల్లి డీటీగా భద్రు నాయక్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి నుంచి బదిలీపై వచ్చిన బాదావత్ భద్రు నాయక్ శనివారం లక్ష్మీదేవిపల్లి మండల డిప్యూటీ తహసీల్దార్‌గా బాధ్యతలు స్వీకరించారు. మండల కార్యాలయంలో జాయినింగ్‌ లేఖ సమర్పించి విధుల్లో చేరారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు. కార్యాలయ సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్