బూర్గంపాడు మండలం ఉప్పుసాక గ్రామపంచాయతీ పరిధిలోని రాజీవ్ నగర్ గ్రామస్తులతో కలిసి సీపీఐ మండల కార్యదర్శి మువ్వ వెంకటేశ్వరరావు, సబ్కా నాగేశ్వరరావు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుని కలిసి రాజీవ్ నగర్ గ్రామం ఏర్పడి దాదాపు 35 సం. పైబడి వస్తున్న, ఇప్పటివరకు వారికి తాగునీరు, రోడ్లు, కరెంటు గాని లేకపోవడం చాలా దౌర్భాగ్యం అని శనివారం అన్నారు. గిరిజన సమస్యల పరిష్కారంలో ఐటీడీఏ వ్యవస్థ నిర్వీర్యం చెందిందని అన్నారు.