పాల్వంచ పెద్దమ్మతల్లి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా సోమవారం ఉదయం నుంచి చండీహోమం పూజలు నిర్వహించనున్నట్లు ఈఓ విజయ్కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. భక్తులు రూ. 2, 516 చెల్లించి గోత్రనామములను నమోదు చేసుకోవాలని, పూజలో సంప్రదాయ దుస్తులు ధరించాలని కోరారు. మరిన్ని వివరాలకు 6303408458 నంబరులో సంప్రదించవచ్చు.