తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు కె. కేశవరావు (కేకే), రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ గద్వాల విజయలక్ష్మిలను
కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ ఎస్. జె. కె. అహ్మద్ సోమవారం హైదరాబాద్‌లోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన గద్వాల విజయలక్ష్మికి అహ్మద్ శుభాకాంక్షలు తెలిపి సత్కరించారు. ఈ కలయిక రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.