
ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ
AP: రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. కాకినాడ కలెక్టర్‌గా షణ్మోహన్‌ను ఏపీ ఈడీబీ సీఈఓగా, అల్లూరి జిల్లా కలెక్టర్‌గా దినేష్ కుమార్‌ను ఏపీఐఐసీ ఎండీగా బదిలీ చేశారు. వీరితో పాటు టి.నిషాంతిని అల్లూరి జిల్లా కలెక్టర్‌గా, సాయికాంత్ వర్మను గుంటూరు జిల్లా కలెక్టర్‌గా, అభిషిక్త్ కిశోర్‌ను విశాఖ జిల్లా కలెక్టర్‌గా, హరేంద్ర ప్రసాద్‌ను కాకినాడ కలెక్టర్‌గా నియమించారు. ఈ బదిలీలు రాష్ట్ర పరిపాలనలో కీలక మార్పులను సూచిస్తున్నాయి.




