ప్రజానాయకుడి మరణం తీరని లోటు.. సాబీర్ పాషా

1389చూసినవారు
ప్రజానాయకుడి మరణం తీరని లోటు.. సాబీర్ పాషా
కొత్తగూడెం: సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ జెడ్పిటిసి గిడ్ల పరంజ్యోతిరావు అకాల మరణంపై సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పరంజ్యోతిరావు ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండేవారని, నిరంతరం ప్రజల కోసం పరితపించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ఆయన మరణం రాజకీయంగా, సామాజికంగా ఒక పెద్ద శూన్యాన్ని మిగిల్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

సంబంధిత పోస్ట్