సీఐ సతీష్–కృష్ణరావులను అభినందించిన జిల్లా ఎస్పీ రోహిత్

840చూసినవారు
సీఐ సతీష్–కృష్ణరావులను అభినందించిన జిల్లా ఎస్పీ రోహిత్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలోని శ్రీనివాసనగర్ కాలనీ మినీ స్టేడియంలో జరిగిన అఐస్ట 2026 టెన్నిస్ పోటీల్లో భద్రాద్రి కొత్తగూడెం పోలీసులైన సీఐ సతీష్, ఆర్ఐ వెల్ఫేర్ కృష్ణారావుల జోడీ 35+ డబుల్స్ విభాగంలో విజేతలుగా నిలిచి విన్నర్ ట్రోఫీని కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ విజేతలను అభినందిస్తూ, క్రీడల్లోనూ ప్రతిభ చాటుతూ జిల్లాకు గుర్తింపు తీసుకురావడం అభినందనీయమని శుక్రవారం పేర్కొన్నారు. ఈ టెన్నిస్ పోటీలు జిల్లా టెన్నిస్ సంఘం అధ్యక్షుడు డా. యుగంధర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగాయి.

సంబంధిత పోస్ట్