మహాత్మాగాంధీ పథకం ముగింపు, కొత్త పథకంపై సందిగ్ధత

1చూసినవారు
మహాత్మాగాంధీ పథకం ముగింపు, కొత్త పథకంపై సందిగ్ధత
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గడువు ముగియడంతో, కేంద్ర ప్రభుత్వం బుధవారం నుంచి 'వీబీజీ రాంజీ' పథకాన్ని అమల్లోకి తీసుకొస్తోంది. అయితే, పథకం అమలుపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు స్పష్టమైన ఆదేశాలు, జీవోలు రాకపోవడంతో జిల్లాలో పనుల నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. పేరు మారడంతో పాటు యాప్, వెబ్ సైట్ లోనూ మార్పులు చేశారు.

సంబంధిత పోస్ట్