పీఎస్ఆర్ ద్వారా40,000వేల మంది విద్యార్థులకు ఉచితశిక్షణ: పొంగులేటి

0చూసినవారు
పీఎస్ఆర్ ద్వారా40,000వేల మంది విద్యార్థులకు ఉచితశిక్షణ: పొంగులేటి
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో 40 వేల మంది విద్యార్థులకు ఉచిత శిక్షణ అందించనున్నారు. విద్యార్థులకు మెరుగైన విద్య, ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు నైపుణ్యాభివృద్ధి, పోటీ పరీక్షలకు అవసరమైన శిక్షణ అందించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా పేర్కొన్నారు. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు అండగా నిలిచి, వారి ప్రతిభను వెలికితీసేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని నిర్వాహకులు తెలిపారు.

సంబంధిత పోస్ట్