
తులం బంగారం రూ.లక్షకు పడిపోనుందా?
బంగారం, వెండి ధరల్లో ఇటీవల అనూహ్యంగా హెచ్చుతగ్గులు చోటు చేసుకున్నాయి. బంగారం ధర ఆల్‌టైమ్ రికార్డుతో పోల్చితే కొన్ని రోజుల్లోనే దాదాపు రూ.35 వేలు తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్‌లో అనిశ్చితి, పలు సెంట్రల్ బ్యాంకులు గోల్డ్‌లో పెట్టబడులు కూడా దీనికి కారణం. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర హైదరాబాద్‌లో రూ.1,53,930గా ఉంది. ఈక్విటీ మార్కెట్లు పుంజుకుంటే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.లక్షకు పడిపోతుందనే చర్చ సాగుతోంది.
Disclaimer: పై కథనాన్ని పెట్టుబడి లేదా వ్యాపార సలహాగా పరిగణించొద్దు. లాభనష్టాలకు Lokal ఎలాంటి బాధ్యత వహించదు.




