జమ్ముల సీతారామరెడ్డిని సన్మానించిన H - 82 నాయకులు

2చూసినవారు
జమ్ముల సీతారామరెడ్డిని సన్మానించిన H - 82 నాయకులు
జమ్ముల సీతారామరెడ్డిని H - 82 నాయకులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రెడ్డి సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన జమ్ముల సీతారామరెడ్డి ని తెలంగాణ విద్యుత్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆవుల కృష్ణారెడ్డి, వెంపటి అనిల్ కుమార్ , అడుసుమల్లి హనుమంతరావు , మహేశ్వరం శ్రీనివాసులు, పోల్కంపల్లి సాంబశివరావు, కేసరి రవిందర్ శర్మ, రిటైర్డ్ డీఈ మంగిలాల్, రవిందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్