జూలూరుపాడు: కళాశాల, ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్

1930చూసినవారు
జూలూరుపాడు కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల, కళాశాల, ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ అంకిత్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన కంప్యూటర్ ల్యాబ్, తరగతి గదులను పరిశీలించి, ఏడో, ఎనిమిదో తరగతి విద్యార్థినులతో మాట్లాడారు. వారికి అందుతున్న విద్యా సౌకర్యాలు, వసతి, భోజనం వంటి అంశాలపై ఆరా తీసి, విద్యార్థుల వివరాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్