జూలూరుపాడు: జిల్లా రైతులకు సాగునీరు ఇవ్వాలి

51చూసినవారు
జూలూరుపాడు: జిల్లా రైతులకు సాగునీరు ఇవ్వాలి
రైతు సమస్యలు తెలుసుకోవడానికి బీజేపీ కిసాన్ మోర్చా బృందం శుక్రవారం జూలూరుపాడు సీతారామ ప్రాజెక్టును పరిశీలించింది. వ్యవసాయం పూర్తిగా వర్షాధారం మీద ఆధారపడిన జిల్లా భద్రాద్రి జిల్లా రైతాంగానికి గోదావరి జలాలను అందించాలని మోర్చా జాతీయ కార్యదర్శి గోలి మధుసూదన్ రెడ్డి అన్నారు. ఈ ప్రాంతంలో ఉన్న రైతులకు సాగునీరు ఇవ్వకుండా ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లే దుర్మార్గపు ఆలోచన చేస్తున్నారని విమర్శించారు.
Job Suitcase

Jobs near you