కొత్తగూడెం రెండవ పట్టణ ఎస్సైగా బండారి కిషోర్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా సోమవారం సీఐ రమేష్ కుమార్ ను ఎస్సై మర్యాదపూర్వకంగా కలిశారు. ఎస్సైగా బండారి కిషోర్ బాధ్యతలు చేపట్టగా సీఐ రమేష్ కుమార్ ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం శాంతి భద్రతల అంశాలపై చర్చించారు.