కొత్తగూడెం: ఎన్నికల బరిలో 540 మంది

2చూసినవారు
జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో ఎన్నికల పోరు వేడెక్కింది. నామినేషన్ల ఉపసంహరణ మంగళవారంతో ముగియడంతో మొత్తం 540 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. కొత్తగూడెం కార్పొరేషన్లో 354, ఇల్లందులో 108, అశ్వారావుపేటలో 78 మంది పోటీ పడుతున్నారు. తుది జాబితా ఖరారు కావడంతో అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్