కొత్తగూడెం: 56 వేల కోట్ల బకాయిలు చెల్లించాలి

0చూసినవారు
కొత్తగూడెం: 56 వేల కోట్ల బకాయిలు చెల్లించాలి
సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ ఏబికెఎమ్ఎస్ ఆధ్వర్యంలో కొత్తగూడెం ఏరియా వీకే వర్క్ షాప్ లో కార్మికుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఏబికెఎమ్ఎస్ కార్యదర్శి పి. మాధవ నాయక్ మాట్లాడుతూ, ట్రాన్స్కో, జెన్కోలు సింగరేణికి చెల్లించాల్సిన బకాయిలు రూ. 56,000 కోట్లకు చేరాయని తెలిపారు. ఈ బకాయిలు సంస్థ ఆర్థిక పరిస్థితి, ఉత్పత్తి లక్ష్యాలు, కార్మికుల భద్రతపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్