కొత్తగూడెం: జరిపడి వ్యక్తి మృతి

2చూసినవారు
కొత్తగూడెం: జరిపడి వ్యక్తి మృతి
కొత్తగూడెంలో మంగళవారం మచిలీపట్నంకు చెందిన తోట రాంబాబు అనే రైస్ మిల్ క్లీనర్ పని ముగించుకొని గదికి వెళ్తుండగా మెట్ల దగ్గర ప్రమాదవశాత్తు కింద పడి మృతి చెందాడు. స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. వన్స్టెన్ సీఐ కరుణాకర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్