కొత్తగూడెం: డిస్ట్రిక్ట్ పంచాయతీ అధికారిగా అదనపు బాధ్యతలు

0చూసినవారు
కొత్తగూడెం: డిస్ట్రిక్ట్ పంచాయతీ అధికారిగా అదనపు బాధ్యతలు
జిల్లాలో డిఆర్డిఓ విధులు నిర్వహిస్తున్న విద్యాచందనకు అదనపు బాధ్యతలుగా జిల్లా పంచాయతీ అధికారిగా జిల్లా కలెక్టర్ అంకిత్ బాధ్యతలు స్వీకరించారు. మంగళవారం ఆయన అధికారికంగా ఈ బాధ్యతలను చేపట్టారు. జిల్లా కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో అధికారులు ఆయనకు పూల మొక్క అందజేసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :